ఇచ్చోడ, సిరా న్యూస్
ఏకరూప దుస్తుల అందజేత
రాజరాజేశ్వర విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఇచ్చోడ లోని రాజరాజేశ్వర ఒకేషనల్ కళాశాలలో ఎంపీ హెచ్ డబ్ల్యుూ (ఉమెన్స్), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఏసీపీ, ఈటీ, ఎల్ ఎం & డీటీ విద్యార్థులకు డీఐవో రవీందర్ ఏకరూప దుస్తులను అందజేశారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సామల స్వర్ణలత, రాజరాజేశ్వర వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ మధుకర్, కళాశాల అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.