సిరా న్యూస్,ఏలూరు;
ఏలూరు జిల్లా పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెం మండలం పరంపూడి గ్రామ పంచాయతీ హరిజన పేట లో గుర్తుతెలియని మృతి దేహం కలకలం రేపింది.. స్థానిక బస్టాండ్ ఎస్సీ పే ట ఇళ్ల మధ్యలో గత నాలుగు రోజులుగా చుట్టూ ప్రక్కల ఉన్న వారికి దుర్గంధం వాసన రావడంతో పాడుపడిన ఇంటి వద్ద రెడ్ టీ షర్ట్ బ్లూ జీన్ ప్యాంట్ వేసుకొని గుర్తు తెలియని మృతి దేహం ఉందని స్థానిక సర్పంచ్ సబ్ ఇన్స్పెక్టర్ జీజే విష్ణువర్ధన్ కి సమాచారం అందించడం జరిగింది. సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించిన సీఐ మృతదేహాన్ని జంగారెడ్డిగూడెం ఏరియా హాస్పిటల్ కు పోస్ట్ మార్ట్ నిమిత్తం తరలించారు.