సిరా న్యూస్,హైదరాబాద్;
ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. నిజామాబాద్, వరంగల్ లో జరగనున్న నామినేషన్, సభలకు పుష్కర్ సింగ్ ధామి హజరు అవుతారు. పుష్కర్ సింగ్ ధామి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మోడీ హవా కొనసాగుతోంది. ఇండియా కూటమి కేవలం కుటుంబ కూటమిగా మారిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అత్యధిక సీట్లు గెలిచే అవకాశం ఉంది. తెలంగాణలో బీజేపీ ప్రభంజనం కొనసాగుతోందని అన్నారు.