స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్నను గుర్తించండి…

సిరా న్యూస్,నంద్యాల;
నంద్యాల వడ్డే ఓవన్న సేవలను గుర్తించి విగ్రహానికి నంద్యాల జిల్లాలో ఐదు సెండ్ల స్థలం ఇచ్చి విగ్రహాన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేయాలని ఏపీ వడ్డెర సంఘం రాష్ట్ర కార్యదర్శి వడ్డే ఓబన్న సేవా సమితి శ్రీశైలం నియోజకవర్గం అధ్యక్షులు చల్లా వెంకటేష్ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భక్తుల లక్ష్మీకాంతయ్య ఆదేశాల వరకు ఈరోజు గురువారం నాడు నంద్యాల లోని వడ్డెర సంగం ఆఫీసులో నందు వడ్డే ఓబన్న జయంతిని ఘనంగా జరపడం జరిగింది చల్లా వెంకటేష్ మీడియా విలేకరులతో మాట్లాడుతూ వడ్డే ఓబన్న ఐదు కోట్ల జనాల కోసం ప్రాణాలు నిలవడం జరిగిందన్నారు బ్రిటిష్ వారితో పోరాడి బ్రిటిష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెత్తి చడం వడ్డే ఓవన్న తోనే సాధ్యమవుతుందని అన్నారు వడ్డేరులు రెక్కాడితే గాని డొక్కానిందని వడ్డెర కులస్తులను గుర్తించి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జరపడం జరిగింది వడ్డెరలు ఎస్టీ జాబితాలో ఉన్న వారిని బిసి ఏలో చేర్చడం వల్ల తీరని న్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఎస్టిలో నుంచి బీసీలకు అర్చన ఆ రాజకీయ పార్టీ ఇప్పుడు ఎక్కడ ఉందని ప్రశ్నించారు బీసీ లో చేర్చడం వల్ల రాజకీయంగా గాని అభివృద్ధిలో గాని ప్రభుత్వ పథకాలు గాని ఏమి అందక వడ్డెరలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నారని అన్నారు ప్రభుత్వం అందించే డబల్ బెడ్ రూమ్లను ఇండ్లను పంపిణీ చేయాలని అన్నారు రాజకీయ పార్టీలు కూడా గుర్తించి 45 ఏళ్ల నిండిన ప్రతి వడ్డెర కుటుంబానికి పింఛన్ సౌకర్యాన్ని వెంటనే అమలు చేయాలని అన్నారు వడ్డేరులు గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజకీయ పార్టీలు మీ మన ఇళ్ల దగ్గరికి ఓట్లు వేయమని వచ్చినప్పుడు వడ్డెరలను ఎస్టిలో చేర్చాలని చెప్పండి అట్లాగే ప్రతి నియోజకవర్గంలో వడ్డే ఓబన్న విగ్రహానికి ఎవరైతే ఏ పార్టీ అయితే వడ్డలను ఎస్టిలో చేర్చి ఆ పార్టీకే మద్దతు తెలుపుతామని చెప్పండి అని వడ్డెర్లకు పిలుపునిచ్చారు ల అభివృద్ధి కొరకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బ్యాంకుల నుంచి ఎటువంటి సూరిటీ లేకుండా ప్రతి కుటుంబానికి ఐదు లక్షల లోన్ సౌకర్యాన్ని కలిగించే విధంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని అన్నారు.సంపంగి శివ భాస్కర్ సంపంగి రామకృష్ణ చత్రపతి పల్లపు రాము దుర్వేసి రమణ లింగాపురం సూర్యనారాయణ దుర్వేసి జమ్ములు వెలుగోడు సురేషు బండి ఆత్మకూరు సుబ్బరాయుడు జూటూరు సంపంగి నారాయణ మహానంది పుల్లయ్య అల్లినగరం సుబ్బరాయుడు వడ్డెర కుల సంఘం నాయకులు కుల పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. ఆంధ్రప్రదేశ్ వడ్డెర సంఘం రాష్ట్ర కార్యదర్శి వడ్డె ఓబన్న సేవాసమితి శ్రీశైలం నియోజకవర్గం అధ్యక్షులు చల్లా వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *