భారీగా వైకాపా చీరలు స్వాధీనం

సిరా న్యూస్,సత్తెనపల్లి;
సత్తెనపల్లి లో అధికారులు భారీ గా జగన్ ఫోటో ఉన్న చీరలు స్వాధీనం చేసుకున్నారు. అంబటి రాంబాబు కి ప్రధాన అనుచరుడు వైసీపీ నేత సౌందర్య సిల్క్స్ యజమాని భవిరిశెట్టి సుబ్రమణ్యం కు సంబంధించిన ఇండస్ట్రియల్ ఏరియా గోడౌన్ లో 6000 జగన్ ఫోటో స్ ఉన్న చీరలు స్వాధీనం చేసుకున్నారు. గౌడోన్ ని సీజ్ చేసి ,కేసు నమోదు చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *