సిరా న్యూస్,హైదరాబాద్;
విదేశీ విష సంస్కృతిని వ్యతిరేకించాలని బజరంగ్ దళ్ పిలుపునిచ్చింది.
ఫిబ్రవరి 14న (ప్రేమికుల రోజు) వాలెంటైన్స్ డే ను నిరసిస్తూ గ్రీటింగ్స్ కార్డులను అబిడ్స్ జిపిఓ వద్ద దాహనం చేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షిస్తూ భారతీయ విలువల గురించి నేటి తరానికి అవగాహన కల్పించడంలో భాగంగా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో వాలంటైన్స్ డే గ్రీటింగ్స్ ను దహనం చేశారు.