సిరాన్యూస్,బేల
బేల ఇన్‌చార్జి తహసీల్దార్‌గా వామన్‌రావు
ఆదిలాబాద్ జిల్లా బేల మండల ఇన్‌చార్జి తహసీల్దార్‌గా వామన్‌రావు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.తహసీల్దార్ బదిలీ ప్రక్రియలో భాగంగా బేల మండల తహసీల్దార్ సవాయి సింగ్ బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో డిప్యూటీ తహసీల్దార్ వామన్ రావును ఇంచార్జ్ తహసీల్దార్‌గా బాధ్యతలు అప్పగించారు. ఈసందర్భంగా తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఆయనకు పుష్పగుచ్చం శాలువాతో సత్కరించారు .ఈ కార్యక్రమంలో గిర్థవార్ గీత, సాజీద్ ఖాన్, కంప్యూటర్ ఆపరేటర్ శ్రీనివాస్, అటెండర్ తదితరులు పాల్గొన్నారు.