Varaprasad Rao: ఈనెల 30లో డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించాలి

సిరాన్యూస్, బేల‌
ఈనెల 30లో డిగ్రీ పరీక్ష ఫీజు చెల్లించాలి
కాకతీయ విశ్వవిద్యాలయ పరిధి లో డిగ్రీ రెండు నాలుగు ఆరు సెమిస్టర్ లు చదువుతున్న విద్యార్థులు ఈ నెల 30 లోగా ఎలాంటి అపరాధ రుసుము లేకుండా పరీక్ష ఫీజు చెల్లింపు చేయాలని కళాశాల ప్రిన్సిపాల్ డా వరప్రసాద్ రావు మంగ‌ళ‌వారం ఒక ప్రకటన లో తెలిపారు .29 న గుడ్ ఫ్రైడే సెలవు దినం , ఇంకా 3 రోజులు గడువు మిగిలి ఉందని, చివరి నిమిషంలో ఒత్తిడి లేకుండా ఫీజుల చెల్లింపు చేసుకొని విద్యార్థులు పరీక్షలకు సిద్దము కావాలని ఆయన అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *