Vedma Bhojju Patel: స‌మ‌స్య‌ల‌పై ఫోన్ ఇన్ కార్యక్రమం:  ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్

సిరాన్యూస్‌, ఖానాపూర్ టౌన్
స‌మ‌స్య‌ల‌పై ఫోన్ ఇన్ కార్యక్రమం:  ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్
* ఫోన్ చేయాల్సిన నెంబర్ 8790157229
* గురువారం ఉదయం 7:30 నుంచి 8:30 గంటల వరకు

నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గంలో ని గ్రామాల్లోనెలకొని ఉన్న సమస్యల పరిష్కారం కోసం ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ ఫోన్ ఇన్ కార్యక్రమం చేపడుతున్నారు. గ్రామాల్లో నెలకొని ఉన్న సమస్యలును ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకో రావచ్చు. గురువారం ఉదయం 7:30 నుంచి 8:30 గంటల వరకు ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంటుంది. ఎమ్మెల్యే దృష్టికి సమస్యలు తీసుకోరావాలనే వారు 8790157229 నెంబర్ కు ఫోన్ చేయవచ్చు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని సమస్యల పరిష్కారంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు పటేల్ కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *