Vedma Bojju Patel: ఐఎన్‌టీయూసీ డైరీని ఆవిష్క‌రించిన ఎమ్మెల్యే

సిరా న్యూస్, ఉట్నూర్
ఐఎన్‌టీయూసీ డైరీని ఆవిష్క‌రించిన ఎమ్మెల్యే
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో బుధ‌వారం ఐఎన్‌టీయూసీ-2024 డైరీని ఖానాపూర్ ఎంఎల్ ఏ వెడ్మ బొజ్జు ప‌టేల్ ఆవిష్క‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో సంఘం జిల్లా అధ్యక్షులు డి.సత్యనారాయణ. కార్యదర్శి సంతోష్ కుమార్, సలహాదారులు రాథోడ్ బాబులాల్ ,రాష్ట్ర నాయకులు నల్ల రవీందర్. కోశాధికారి ఆడే సురేష్, నాయకులు సచిన్, బొమ్మెత సుభాష్,శ్రీధర్,గంగాధర్,గంగయ్య,ప్రేమ్ సింగ్, తులసి దాస్, శిరీష్,సురేష్, అనిల్,చరణ్ దాస్,శ్రీనివాస్,నూరు సింగ్,ప్రమోద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *