సిరాన్యూస్,ఖానాపూర్ టౌన్
ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌కు ఘన సన్మానం
నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో శనివారం ఎమ్మెల్యే కార్యాలయంలో ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ను కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్లు ఆత్మీయ సత్కారం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి హేమత్ చారి , ఖానాపూర్ నియోజవర్గ కోఆర్డినేటర్లు ఆత్రం కళ్యాణ్, కో-కోఆర్డినేటర్ రేంకల శ్రీనివాస్ యాదవ్, సోన్న మహేష్, డవలే ప్రశాంత్, గొర్రె మహేష్ యాదవ్ పాల్గొన్నారు.