సిరా న్యూస్,పామర్రు;
పొగ మంచు కారణంగా పామర్రు మండలం కొండిపర్రులో పలు వాహనాలు వరుసగా ఢీ కొట్టుకున్నాయి. స్కూల్ బస్, లారీ, ఆర్టీసీ బస్సు, పాల వ్యాను, కారు ప్రమాదనికి గురయ్యాయి. ఒకరికి గాయాలు అయయాయి. క్షతగాత్రుడిని వెంటనే 108 లో ఆసుపత్రికి తరలించారు. ఘటనతో ట్రాఫిక్ రహదారిపై భారీగా నిలిచిపోయింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చెప్పట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది