సిరాన్యూస్, హన్మకొండ:
కులవర్గ జమిలి పోరాట సిద్ధాంతకర్త మారోజు వీరన్న: వేముల రమేష్
హన్మకొండలో మారోజు వీరన్న 25వ వర్ధంతి సభ
కులవర్గ జమిలి పోరాట సిద్ధాంతకర్త మారోజు వీరన్న అని న్యాయవాది కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ స్పోక్స్ పర్సన్ వేముల రమేష్ అన్నారు. గురువారం హన్మకొండలో మారోజు వీరన్న 25వ వర్ధంతి సభను నిర్వహించారు. ఈసందర్భంగా న్యాయవాది కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ స్పోక్స్ పర్సన్ వేముల రమేష్ మాట్లాడుతూ మారోజు వీరన్న చేసిన సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పాలువురు ప్రజా సంఘాల నాయకులు, లెఫ్ట్ పార్టీ నాయకులు,ఇండియా కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.