venkatswamy:

సిరాన్యూస్‌, ఓదెల
చెన్నూరు ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు
* ఎమ్మెల్యేను స‌న్మానించిన ఆల‌య ఈఓ
శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానంలో చెన్నూరు ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయనకు ఆలయ ఆవరణలో అలయ ఈవో సదయ్య శ్రీమల్లికార్జున స్వామి వారి ప్రతిమను అందజేశారు. వీరి వెంట ఓదెల కాంగ్రెస్ నాయకులు, పెద్దపల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండేటి యాదవ్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *