సిరాన్యూస్, సైదాపూర్:
వెన్నంపల్లిలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి
సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామపంచాయతీ అఫీస్ లో బాబు జగ్జీవన్ రామ్116వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా పంచాయతీ కార్యదర్శి పోరెడ్డి నరేందర్ రెడ్డి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది కొంకట సునీల్, మొలుగూరి సదయ్య, శ్రీనివాస్ పాల్గొన్నారు.