సిరా న్యూస్,నిర్మల్;
నిర్మల్ జిల్లా భైంసాలొ నిన్న కేటీఆర్ పై జర్గిన దాడిలొ హనుమాన్ స్వాములను అరెస్టు చేయడాన్ని స్వాములు తప్పు పట్టారు. అక్రమ అరెస్టులు సరికాదని అసలు నిందితులను గుర్తించి పట్టుకోవాలని విశ్వహిందూ పరిషత్చేసింది. హనుమాన్ మాలాదారులు శాంతియుతంగా నిరసన తెల్పుతుండగా వెనక నుండి తమ బీఆరెస్ కార్యకర్తలె రాళ్ళురువ్వారని వారిని వదిలేసి స్వాములను అరెస్టు చెయ్యడాన్ని ఖండించారు. త్వరిత గతిన స్వాములని విడిచిపెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.