సిరా న్యూస్,కమాన్ పూర్;
కమాన్ పూర్ మండల కేంద్రంలోని ఇంగ్లీష్ పాఠశాల కంఫర్ట్ వినయ్ సౌమ్య దంపతులకు విద్యారత్న అవార్డును ప్రముఖ డాన్స్ మాస్టర్ దేవా అందజేశారు.కమాన్ పూర్ మండల కేంద్రము లోని మొదటి ఆంగ్ల మధ్యమ పాటశాల కంఫర్ట్ గ్రామర్ స్కూల్ 2001 వ సంవత్సరంలో స్థాపించి ఆహ్లాదకరమైన వాతావరణంలో ,స్వంత భవనంలో కార్పొరేట్ కు దీటుగా విద్యనందిస్తు,మంచి క్రమశిక్షణతో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ,కమాన్ పూర్ చుట్టూ ప్రక్కల గ్రామాలకు అతి తక్కువ ఫీజులతో అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విధ్యనందించి వారిని డాక్టర్లు గా,లాయర్లు గా, ఇంజనీర్లు గా,తయారుచేశారు.ఇట్టి సేవలను గుర్తించి బిట్ బిట్ డాన్స్ అకాడమీ దేవకళా బృందం అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పురస్కారం విధ్యారత్న అవార్డును పులిపాక దేవ మరియు వీర్ల ప్రశాంత్ అధ్వర్యంలో పాటశాల ప్రిన్సిపాల్ అర్ణకొండ వినయ్ కుమార్, కరస్పాండెంట్ సౌమ్య ని సత్కరించడం జరిగింది.