Vijayaraman Rao: వికలాంగులకు ల్యాప్ టాప్ లను అందించిన ఎమ్మెల్యే విజయరమణ రావు

సిరాన్యూస్‌, ఓదెల‌
వికలాంగులకు ల్యాప్ టాప్ లను అందించిన ఎమ్మెల్యే విజయరమణ రావు

మహిళలు వికలాంగుల సంక్షేమ శాఖ వారి సహకారంతో సుల్తానాబాద్ పట్టణానికి చెందిన చల్లా తిరుపతి కి సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ సంక్షేమ శాఖ సహకారంతో ల్యాప్ ట్యాప్ ను పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణ రావు అందించారు.ఈ కార్యక్రమంలో మహిళలు ,వికలాంగుల సంక్షేమ శాఖ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *