సిరా న్యూస్,ఓదెల
మంత్రికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు
తెలంగాణ రాష్ట్ర రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి పెద్దపెల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు జన్మదిన శుభాకాంక్షాలు తెలిపారు. గురువారం హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ లో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పుట్టిన రోజు సందర్బంగా మంత్రిని కలిసి పుష్ఫగుచ్చం అందజేసి శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.