బస్సు సౌకర్యం లేని గ్రామాలు…

 సిరా న్యూస్, తాంసి;

బస్సు సౌకర్యం లేని గ్రామాలు...

తాంసి మండలం లోని ఎన్నో గ్రామాలకు బస్సు సౌకర్యం లేదు మండల కేంద్రమైన తాంసి తో పాటు గిరిగాం ,అంబుగాం, అత్నంగుడ,లింగుడ, వద్దడి, పాలోది, గ్రామాలు ఆర్టీసీ బస్సుకు నో చుకోవడంలేదు . అధేవిధంగా భీంపూర్ మండలంలోని గొల్లాఘట్ , తాంసి(కే) ,వడ్గాం, గుబిడి పల్లీ , గుంజల,జల్కొరి, గ్రామాలకు బస్సు సదుపాయం అందుబాటులోకి లేదు దింతో ఈ గ్రామాల పరిధిలోని విద్యార్థిని విద్యార్థులు పాఠశాలలకు కాలేజీలకు వెళ్లడానికి ప్రైవేట్ వాహనాలే దిక్కవుతున్నాయి. ప్రైవేట్ వాహనాలు కూడా సమయానికి ఉండకపోవడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. మహిళలు ఉచిత ప్రయాణ సౌకర్యానికి దూరం అవుతున్నారు,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *