Vinay Sharma:కొత్తకొండ గ్రామ వాసుకి సివి రామ‌న్ అవార్డు

సిరా న్యూస్, భీమదేవరపల్లి
కొత్తకొండ గ్రామ వాసుకి సివి రామ‌న్ అవార్డు
భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ గ్రామానికి చెందిన తాటికొండ వినయ్ శర్మ సివి రామన్ అకాడమీకి చెందిన పురస్కారాన్ని అందుకున్నారు.ఈ సందర్భంగా వినయ్ శర్మ జ్యోతిష్యం వాస్తు రంగంలో అందిస్తున్న సేవలను అకాడమీ సభ్యులు గుర్తించి రుద్రాక్ష వైభవం పేరిట ఈ పురస్కారాన్ని అందజేశారు.ఈ సందర్భంగా వినయ్ శర్మకు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *