సిరాన్యూస్, సైదాపూర్
నామినేషన్ పత్రాలు సమర్పించిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్
కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతికి బోయినపల్లి వినోద్ కుమార్ శనివారం నామినేషన్ పత్రాలను సమర్పించారు.ఈ కార్యక్రమంలో కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్, హుజురాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి, మానకొండూరు మాజీ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు.