Voter: ఓట‌రు లిస్టుపై అవ‌గాహ‌న‌

సిరాన్యూస్‌, జైన‌థ్‌
ఓట‌రు లిస్టుపై అవ‌గాహ‌న‌
ఆదిలాబాద్ జిల్లా జైన‌థ్ మండ‌ల కేంద్రంలో శుక్ర‌వారం ఓట‌రు లిస్టుల‌పై బీఎల్ ఓల‌కు, సూప‌ర్‌వైజ‌ర్‌ల‌కు ఆర్‌డీఓ వినోద్ కుమార్  అవగాహ‌న క‌ల్పించారు. ఈసంద‌ర్బంగా ఆర్‌డీఓ మాట్లాడుతూ…. మీ మీ ఓటర్ లిస్ట్, బీఎల్ఎల్ రిజిస్టర్, వచ్చిన దరఖాస్తులు ఫారం 6,7,8 లు ఎలా పూర్తి చేయాలో వివ‌రించారు. ఇచ్చిన ఫారం 12డీలు అన్ని మీ సంబంధిత ఓటర్ లకి ఖాళీ ఫారాలు ఇచ్చి మీకు ఇచ్చిన లిస్ట్ లో సంతకాలు తీసుకొని సూపర్వైజ‌ర్‌ల‌కు అప్పగించాలని సూచించారు. కార్యక్ర‌మంలో తహసీల్దార్ శ్యాంసుందర్, డిటీ రాజేశ్వరి, ఆర్ ఐ నితిన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *