సిరా న్యూస్,యాదాద్రి;
యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలోని బస్వాపూర్ ప్రాజెక్టు నుండి భువనగిరి మండలంలోని పలు చెరువులకు అధికారులు నీటిని విడుదల చేసారు. భువనగిరి రాయగిరి పెద్ద చెరువు, యాదగిరిగుట్ట దేవస్థానం గండి చెరువు లోకి కాలేశ్వరం నీళ్ళు వచ్చాయి…