సిరా న్యూస్,విజయవాడ;
విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో కేశినేని శివనాథ్ కి ఘనస్వాగతం లభించింది. కౌంటింగ్ కేంద్రాల పర్యటన నుంచి రాగానే తల్లి ప్రసూన్నంబ ఆశీస్సులు అందుకున్నారు. మరోవైపు విజయవాడ పార్లమెంట్ కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో టిడిపి శ్రేణుల ఆనందోత్సాహలుఅంబరాన్ని అంటుతున్నాయి.
================