తీహార్ కు స్వాగతం

కేజ్రీవాల్ కు సుకేష్ లేఖ
న్యూఢిల్లీ;
తీహార్ జైలు లో వున్న ఖైదీ సుఖేష్ చంద్రశేఖర్ సీఎం కేజ్రీవాల్కు లేఖరాసారు. తీహార్ క్లబ్కు బాస్గా మీకు స్వాగతం పలుకుతున్నా.. నాలుగు కుంభకోణాల్లో నేనే సాక్షిగా ఉన్నా.. అప్రూవర్గా మారి నిజాలు బయటపెడతా నని పేర్కోన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *