సజ్జల
సిరా న్యూస్,పెనమలూరు;
ప్రభుత్వ సలహదారుడు సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు అందరికి అందుతున్నాయి. అజెండా లేకుండా, అధికారం కోసం చంద్రబాబు నాయుడు పోరాటం. 14 నుండి 19 వరకు ఉన్న చీకటి పాలన కావాలా, దేశానికే పేరుగాంచిన జగన్మోహన్ రెడ్డి కావాలా. పెనమలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు జోగి రమేష్ కు గతంలో వచ్చిన మెజారిటీ కంటే ఎక్కువ వస్తుంది. చంద్రబాబు నాయుడు వైసిపి పార్టీ కి అంకితం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయ తెర పైన జగన్మోహన్ రెడ్డి ఒక వైపు, మిగతా పార్టీలు మరొక వైపని అన్నారు.
=============