10 మంది నేతల ప్లాన్ ఏంటీ

సిరా న్యూస్,విజయవాడ;
తాజా సమీకరణాలు కారణమా? లేదంటే ఆ నేతల స్వయంకృతాపరాధమా? దేవినేని ఉమ, గంటా శ్రీనివాసరావు, కళా వెంకట్రావు.. ఇలాంటి నేతలకు సంబంధించి కొందరికి టికెట్లు గల్లంతయ్యాయి. మరికొందరి భవిష్యత్తు ఏంటో అర్థం కాని పరిస్థితి.అలాంటి వారు టీడీపీలో 10మంది ఉన్నారు. ఇంతకీ వారికి ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? టికెట్లు ఎందుకు దక్కలేదు? టీడీపీలో సీనియర్లు, బడా నేతల భవిష్యత్తు ఏంటి? పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారి గమనం ఎలా ఉండబోతోంది? స్పెషల్ అనాలసిస్..
టికెట్ దక్కని సీనియర్లు వీళ్లే..
గంటా శ్రీనివాసరావు
రఘురామకృష్ణరాజు
కిమిడి కళావెంకటరావు
ఆలపాటి రాజా
దేవినేని ఉమ
పరిటాల శ్రీరామ్
జేసీ పవన్ కుమార్ రెడ్డి
ఎస్వీఎస్ఎన్ వర్మ
బండారు సత్యనారాయణమూర్తి
అశోక్ గజపతిరాజు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *