కోకాపేట్ లో అక్రమ నిర్మాణాల పై కొరడా

సిరా న్యూస్,హైదరాబాద్;
కోకాపేట్ లోని అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు తీసుకున్నారు. సర్వే నెంబర్ 147 లో అక్రమ నిర్మాణాలు వెలసినట్లు గుర్తించారు. కబ్జా అయిన ప్రభుత్వ భూమిలోని అక్రమ నిర్మాణాలను జేసీబీల సహాయం తో కూల్చివేసారు. # భారీ బందోబస్తు నడుమ కూల్చివేతల పర్వం కొనసాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *