రాజేంద్రనగర్ లో భార్య న్యాయపోరాటం

సిరా న్యూస్,రంగారెడ్డి;
రాజేంద్రనగర్ హైదర్ గూడ లో భర్త ఇంటి ముందు భార్య బైటాయించింది. తన కొడుకుతో కలసి న్యాయపోరాటానికి భార్య అలైక్య దిగింది. అలైక్య అవిటి వాడికి జన్మ నిచ్చింది.దాంతో అవిటి కొడుకును కన్నావంటూ భార్య ను భర్త చేర దీయడంలేదు. అవిటి కొడుకును వదిలేసి నా ఇంటికి రావాలని భర్త బీటుకూరి ఉదయ్ భాస్కర్ పట్టుపట్టాడని భార్య ఆరోపణ. బాధితురాలి కుటుంబ సభ్యుల కు భర్త కుటుంబ సభ్యులకు మద్య వాగ్వాదం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *