జగన్ అసెంబ్లీకి వెళ్తారా..?

 సిరా న్యూస్,అమరావతి;
ఏపీ మరో రెండ్రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో తొలిరోజు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గత ఎన్నికల్లో 151 సీట్లతో చరిత్ర సృష్టించిన వైసీపీ ఈసారి 11 సీట్లకు మాత్రమే పరిమితమై ప్రతిపక్ష హోదానూ కోల్పోయింది.ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్తారాదా అన్నది ఆసక్తికరంగా మారింది. రాని పక్షంలోసమావేశాల అనంతరం స్పీకర్ ఛాంబర్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *