షాపింగ్ మాల్ పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య

సిరా న్యూస్,రంగారెడ్డి;
కూకట్పల్లి వై జంక్షన్లోని చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్ పై నుండి దూకి రమణమ్మ(50) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు షాపింగ్ మాల్ లో నాలుగు సంవత్సరాలుగా హౌస్ కీపింగ్ ఉద్యోగం చేస్తోంది.సోమవారం ఈ రోజు 2వ ఫ్లోర్ లో పని చేయాల్సి ఉండగా, షాపింగ్ మాల్ పైకి ఎక్కి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *