సిరా న్యూస్,జగిత్యాల;
జగిత్యాల జిల్లాధర్మపురి మండలం కమలపూర్ లో దారుణం చోటుచేసుకుంది.పులి రేణుక40 అనే మహిళ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకోగా ,రేణుక ఆత్మహత్యకు పులి పద్మ 45 కారణం అంటూ పులి పద్మను కత్తితో దాడి చేసిన రేణుక భర్త గంగన్న,పద్మకు తీవ్ర గాయం కాగా అక్కడికక్కడే మృతిచెందింది