సిరా న్యూస్,హైదరాబాద్;
సైట్ :3 లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ , ఆయన ప్రధాన అనుచరుడు విజయ్ సింహ పై బోరబండలో కొందరు మహిళలు చెప్పులు వర్షం కురిపించారు.
విషయం ఏంటంటే…
బోరబండ సైట్ 3 హైటెక్ హోటల్ ముందు స్థానిక కార్పొరేటర్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాడు. అదే సమయంలో అటువైపు నుండి ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ర్యాలీగా అటువైపు వస్తుండగా ఇరు పార్టీలు మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ విజయ్ సింహ కు మీసం తిప్పాలని చెప్పడంతో ఆయన మీసం తిప్పారు. ఈ సందర్భంగా ఆగ్రహించిన మహిళలు ఒక మహిళపై అత్యాచారం చేయడమే కాకుండా మీసం తిప్పుతావా అంటూ… చెప్పులు వర్షం కురిపించారు.
=================