సిరా న్యూస్,శ్రీకాకుళం;
టెక్కలికి చెందిన రఘుపాత్రుని సబితాదేవి, ప్రసాదరావు 20 ఏళ్లుగా రోటరీ నగర్లో చిట్టీల వ్యాపారం చేస్తున్నారు. మొదట్లో బాగానే చెల్లింపులు చేసినా తర్వాత అలస్యం చేశారు. ఈ క్రమంలో నవంబరు 21న0Iఇంటికి తాళం వేసి పరారయ్యారు. తమకు రూ.2 కోట్ల వరకు రావాల్సి ఉందని 141 మంది బాధితులు గురువారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆస్తులు కూడా అమ్మేసి వెళ్లిపోయారని వాపోయారు.ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.