ప్రపంచ హోమియో దినోత్సవ వేడుకలు

సిరా న్యూస్,ఏలూరు;
ప్రపంచ హోమియో దినోత్సవంలో భాగంగా బుధవారం నాడు ఏలూరు హోమియో క్లినిక్ లో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా డా క్రిష్టియన్ ఫెడ్రిక్ శామ్యూల్ హానిమన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. హోమియో చికిత్స ప్రత్యేకతలపై అవగాహన, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డా జి రఘునాథ్ (యూనాని) డా కె ఎల్ సుభద్ర ( అయుర్వేద) హోమియో కంపౌండర్ బ్రహ్మానందం, ఆర్ రమేష్ తదితరులు పాల్గోన్నారు.
==========

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *