సిరాన్యూస్,కాల్వ శ్రీరాంపూర్
రోడ్డు పనులు ప్రారంభించిన మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్
కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మొట్లపెల్లి గ్రామంలో వాగులకు వెళ్లే రహదారి లేకపోవడంతో గ్రామస్తులు ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావుకు తెలిపారు. స్పందించిన ఎమ్మెల్యే రహదారి కోసం నిధులు మంజూరు చేయించారు. శుక్రవారం రహదారి పనులను మాజీ ఎంపీపీ గోపగాని సారయ్య గౌడ్ ప్రారంభిచారు. ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.