పవన్ కళ్యాణ్ కు వై ప్లస్ సెక్యూరిటీ

సిరా న్యూస్,అమరావతి;
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణకు ప్రభుత్వం భద్రత పెంచింది. ఆయనకు వై ప్లస్ సెక్యూరిటీతో పాటు ఎస్కార్ట్, బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. మంగళవారం నాడు అయన మొదటిసారి సచివాలయానికి వెళ్లారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *