సిరా న్యూస్,యాదాద్రి;
శ్రావణమాసం చివరి శుక్రవారం కావడంతో యాదాద్రి దేవస్థానం అధికారులు సామూహిక వరలక్ష్మి వ్రతాన్ని ఏర్పాటు చేసారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో ముతైదువ మహిళలకు ఉచితంగా సామూహిక వరలక్ష్మి వ్రతలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు