సిరా న్యూస్,గన్నవరం;
బాపులపాడు మండలం కె సీతారాంపురం లో యార్లగడ్డ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
భారీ బైక్ ర్యాలీతో టపాసులు పేల్చుతూ స్వాగతం పలుకుతూ యువత సందడి చేసింది. గ్రామ యువ నాయకులు( NRI )చెనుబోయిన సాంబశివరావు పిలుపు మేరకు యార్లగడ్డ సమక్షంలో టిడిపి జనసేన కే సీతారాంపురం యువత కండువాలు కప్పుకుంది. గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ మంచినీటి సమస్యల గురించి యార్లగడ్డకు సీతారాంపురం గ్రామస్తులు వివరించారు. లుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎట్టి పరిస్థితుల్లో మీ గ్రామంలో ఉన్న సమస్యలుకు పరిష్కారం చేస్తా అని కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు హామీ ఇచ్చారు.
========================