సిరా న్యూస్,మేడ్చల్;
దుండిగల్ పియస్ పరిదిలో శ్రీకాంత్(22)అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడు శ్రీకాంత్ స్థానిక గ్లాండ్ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తు అద్దెరూంలో ఉంటున్నారు.పోలీసులు మృతదేహాన్ని ధీ హస్పిటల్ కి తరలించి కేసు నమోదు చేసారు.
==================