చైనా మాంజను తగులబెట్టిన యువకులు

సిరా న్యూస్,హైదరాబాద్;
ప్రాణాలు తీస్తున్న చైనా మాంజాను పాతబస్తీ యువకులు పెట్రోల్ పోసి తగలబెట్టారు. చైనా మాంజ వల్ల ఆర్మీ జవాన్ చనిపోయాడు. యువకులు ఎవరు చైనా మాంజ వాడొద్దంటూ పెద్ద మొత్తంలో చైనా మాంజ కలెక్ట్ చేసి తగలబెట్టారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *