సిరాన్యూస్, కుందుర్పి
కుందుర్పిలో ఘనంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి
కుందుర్పి మండల కేంద్రంలోని సోమవారం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన మరపురాని మహనీయత దివంగిత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి75వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.