వెంకటేశ్వరమ్మ పార్థివదేహానికి నివాళులర్పించిన వైఎస్ఆర్సిపి నాయకులు

 సిరా న్యూస్,సి.బెళగల్;

సి.బెళగల్ మండలం లోని గుండ్రేవుల గ్రామ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి మాతృమూర్తి వెంకటేశ్వరమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలుసుకున్న కోడుమూరు నియోజకవర్గ వైయస్ఆర్సీపీ సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి, కోడుమూరు నియోజకవర్గ వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ డాక్టర్ ఆదిమూలపు సతీష్ , వెంకటేశ్వరమ్మ పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ఓదర్చారు. వీరితోపాటు సి.బెళగల్ వైఎస్ఆర్సిపి మండల కన్వీనర్ సోమశేఖర్ రెడ్డి, టీజీ వెంకటేష్, వెంకటేశ్వర్లు తదితరులు నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *