ములుగు, (సిరా న్యూస్);
ములుగు ఎన్నికల రిటర్నింగ్ కార్యాలయం ముందు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళనకు దిగాయి. .ఎన్నికల బ్యాలెట్ పేపర్, ఈవియం మిషన్లలో అభ్యర్థి ఫోటో చిన్నగా రావడంతో పట్ల అభ్యంతరం వ్యక్తం చేసారు. ,కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క ఫోటోను గుర్తుపట్టకుండా ప్రింట్ చేశారని నిరసనకు దిగారు.
ఎన్నికల బ్యాలెట్ పేపర్, ఈవియం మిషన్లలో అభ్యర్థి ఫోటో చిన్నగా రావడం పట్ల వారు అభ్యంతర వ్యక్తం చేసారు.నామినేషన్ టైంలో ఇచ్చిన ఫొటో సైజ్ తగ్గించి ఈవీఎం మిషన్ లో ముద్రించారని ఆరోపణ చేశారు.