బోథ్ (సిరా న్యూస్)
మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం.
తెలంగాణ లోకాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల హామీల లో భాగంగా ప్రజానీకానికి 6 గ్యారంటీలను
ప్రకటించిది డిసెంబర్ 9 వ తేదీ రోజు సోనియా గాంధీ జన్మదినము సందర్బంగా మహిళలు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్న నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం రెండు గంటలకు సోనియా గాంధీ జన్మదిన వేడుకలు,భోథ్ బస్టాండ్ సమీపంలో తెలంగాణ రాష్ట్ర మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించే కార్యక్రమం ఉంటుంది కావున నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ సమయానికి హాజరయ్యి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా
భోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ ఆడే గజెందర్ తెలిపారు.