కడప జడ్పీ శాఖలో 305 మంది బదిలీ

పి ఆర్ శాఖలో 132 మంది బదిలీ
బద్వేలు పంచాయతీరాజ్ ఈ ఈ నాగరాజు నంద్యాల జిల్లాకు బదిలీ
బద్వేల్ కు లక్ష్మీపతి రెడ్డి
సిరా న్యూస్,బద్వేలు;
కడప జెడ్పీ శాఖలో 305 మంది ఉద్యోగులు బదిలీ అయ్యారు పిఆర్ శాఖలో 132 మంది ఉద్యోగులు బదిలీ అయ్యారు బద్వేలు పంచాయతీ రాజ్ E E నాగరాజును నంద్యాల జిల్లాకు బదిలీ చేశారు ఇందులో పరిపాలన అధికారులు 29 మంది సీనియర్ అసిస్టెంట్లు 36 మంది జూనియర్ అసిస్టెంట్లు 79 మంది టైపిస్టులు 29 మంది రికార్డు అసిస్టెంట్లు 62 మంది అటెండర్లు 60 మంది వాచ్మెన్లులు పదిమంది ఉన్నారు ఎంపీడీవోల బదిలీల వివరాలు వెల్లడించలేదు ఇక పంచాయతీ రాజ్ శాఖలో 132 మందిని బదిలీ బదిలీ చేశారు డివిజన్ పంచాయతీ రాజ్ E E రుద్రరాజు ను కర్నూలు జిల్లాకు ఈయన స్థానంలో తిరుపతి జిల్లాలో పనిచేస్తున్న శేఖర్ రెడ్డిని నియమించారు బద్వేలు పంచాయతీ రాజ్ ఈ ఈ గా విజయవాడలో పనిచేస్తున్న లక్ష్మీపతి రెడ్డిని నియమించారు నంద్యాల జిల్లాలో పనిచేస్తున్న రామ్మోహన్ ను తిరుపతి డివిజనుకు బదిలీ చేశారు అలాగే మరో ఏడు మంది డీ ఈ లు 37 మంది ఏఈలు 85 మంది జూనియర్ అసిస్టెంట్లు బదిలీ అయ్యారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *