NCC B Certificate Exam: ఆదిలాబాద్‌లో ఎన్‌సీసీ బి సర్టిఫికేట్‌ పరీక్ష…

సిరా న్యూస్, ఆదిలాబాద్‌ విద్యావిభాగం:

ఆదిలాబాద్‌లో ఎన్‌సీసీ బి సర్టిఫికేట్‌ పరీక్ష…
+ భారీగా హాజరైన విద్యార్థిని, విద్యార్థులు

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్‌సీసీ బి సర్టిఫికేట్‌ పరీక్ష నిర్వహించారు. ఆదివారం 12వ బెటాలియన్‌ నిజామాబాద్‌ ఆర్‌ఎం ఆర్‌.ఎస్‌. రాథోడ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షకు 101 మంది సీనియర్‌ బాలురు, 115 మంది సీనియర్‌ బాలికలు హాజరయ్యారు. సూపరింటెండెంట్‌ నాగ మహేశ్వర్, 32వ బెటాలియన్‌ అధికారి పుట్ట లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *