సిరాన్యూస్, ఆదిలాబాద్
జేపీ నడ్డా బహిరంగ సభ స్థలాలను పరిశీలించిన సుహాసినిరెడ్డి
పార్లమెంట్ ఎన్నికల ప్రచారం లో భాగంగా జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు జే పీ నడ్డా మే 6వ తేదీన రామగుండం ఎన్టీపీసీ స్టేడియం, సింగరేణి గ్రౌండ్ లలో భారీ బహిరంగ సభ నిర్వహించునున్నారు. ఈ సందర్భంగా మంగళవారం ఈ సభ స్థలాలను పెద్దపల్లి పార్లమెంట్ సమన్వయ కర్త,బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, మాజీ జిల్లాపరిషత్ చైర్ పర్సన్ సుహాసిని రెడ్డి, పెద్దపల్లి పార్లమెంట్ ప్రభారీ నరేందర్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్‌లు పరిశీలించారు.