కొండ చరియలు విరిగిపడడంతో కిరండోలు రైలు ఆపివేత

సిరా న్యూస్,అరకలోయ;
కొత్తవలస కిరండోల్ రైలు మార్గంలో శివలింగపురం యార్డ్ లో కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో అధికారులు కిరండోల్ – విశాఖ పాసింజర్ రైలును అరకు లో నిలిపివేసారు. పాసింజర్లను ఆర్టీసీ బస్సులలో గమ్యస్థానాలకు తరలించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *